KCR, DGP Mahinder Reddy పై తీవ్రపదజాలం తో విరుచుకుపడ్డ Dharmapuri Arvind | Oneindia Telugu

2022-01-27 1

Nizamabad MP Dharmapuri Arvind pressmeet..Mp slams telangana cm kcr and says there's no proper law and order in state.
#nizamabad
#cmkcr
#pasupuboard
#farmers
#dharmapuriarvind
#ktr
#bjptelangana
#Bandisanjay
#dgpmahinderreddy
#trsparty

జామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గురవారం నాడు ఫోన్ చేశారు. నిజామాబాద్ జిల్లా ఇస్సపల్లిలో జరిగిన దాడి గురించి గవర్నర్ అడిగి తెలుసుకొన్నారు. ఈ దాడి ఘటనను కేంద్ర హోంమంత్రిత్వశాఖ దృష్టికి తీసుకెళ్తానని గవర్నర్ ఎంపీ అరవింద్ కు చెప్పారు.